లూకా సువార్త 1:49 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలనియందురు. ఆయన నామము పరిశుద్ధము. Ver Capítuloపవిత్ర బైబిల్49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం! Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము49 ఎందుకంటే మహాఘనుడు నా కొరకు గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు. Ver Capítulo |