లూకా సువార్త 1:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు. Ver Capítuloపవిత్ర బైబిల్12 జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము12 జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. Ver Capítulo |