లేవీయకాండము 23:44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియమించబడిన పండుగలను ప్రకటించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 ఈ విధంగా మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలాలను తెలియపరిచాడు. Ver Capítuloపవిత్ర బైబిల్44 కనుక యెహోవా పండుగ రోజులు అన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే చెప్పాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియమించబడిన పండుగలను ప్రకటించాడు. Ver Capítulo |