విలాపవాక్యములు 3:66 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం66 కోపంతో వారిని వెంటాడి, యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)66 నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201966 యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు. Ver Capítuloపవిత్ర బైబిల్66 కోపంతో వారిని వెంటాడుము! వారిని నాశనం చేయుము. యెహోవా, వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయుము! Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం66 కోపంతో వారిని వెంటాడి, యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి. Ver Capítulo |