విలాపవాక్యములు 3:60 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం60 వారి ప్రతీకార తీవ్రతను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన కుట్రలన్నీ మీరు చూశారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)60 పగతీర్చుకొనవలెనని వారు నామీదచేయు ఆలోచన లన్నియు నీవెరుగుదువు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201960 నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు. Ver Capítuloపవిత్ర బైబిల్60 నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూశావు. వారు నాపై జరిపిన కుట్రలన్నీ నీవు చూశావు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం60 వారి ప్రతీకార తీవ్రతను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన కుట్రలన్నీ మీరు చూశారు. Ver Capítulo |