విలాపవాక్యములు 3:59 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం59 యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి! Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)59 యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201959 యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు. Ver Capítuloపవిత్ర బైబిల్59 ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు. నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం59 యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి! Ver Capítulo |