విలాపవాక్యములు 3:58 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం58 ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. నీవు నా ప్రాణాన్ని విమోచించావు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)58 ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము లను వాదించితివి నా జీవమును విమోచించితివి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201958 ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు. Ver Capítuloపవిత్ర బైబిల్58 ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు. నాకు మళ్లీ జీవం పోశావు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం58 ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. నీవు నా ప్రాణాన్ని విమోచించావు. Ver Capítulo |