విలాపవాక్యములు 3:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు. Ver Capítuloపవిత్ర బైబిల్33 యెహోవా తన ప్రజలను శిక్షింపకోరడు. తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు. Ver Capítulo |