యెహోషువ 6:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 యెహోవా యెహోషువతో ఉన్నారు కాబట్టి అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యెహోవా యెహోషువకు తోడై యుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 యెహోవా యెహోషువకు తోడై ఉండడం వలన అతని కీర్తి ఆ కనాను దేశమంతటా వ్యాపించింది. Ver Capítuloపవిత్ర బైబిల్27 కనుక యెహోవా, యెహోషువకు తోడుగా ఉన్నాడు. మరియు యెహోషువ ఆ దేశం అంతటా ప్రసిద్ధి చెందాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 యెహోవా యెహోషువతో ఉన్నారు కాబట్టి అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. Ver Capítulo |