యెహోషువ 10:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అప్పుడు యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మక్కేదా నుండి లిబ్నాకు వెళ్లి దానిపై దాడి చేశారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నావారితో యుద్ధం చేశారు. Ver Capítuloపవిత్ర బైబిల్29 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ మక్కెదానుండి ప్రయాణం చేసారు. వారు లిబ్నా వెళ్లి ఆ పట్టణంపై దాడి చేసారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అప్పుడు యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మక్కేదా నుండి లిబ్నాకు వెళ్లి దానిపై దాడి చేశారు. Ver Capítulo |