యిర్మీయా 31:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 అంతలో నాకు మెలకువ వచ్చి చుట్టూ చూశాను. నా నిద్ర నాకు హాయిగా ఉంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 అటు తరువాత నాకు మెలుకువ వచ్చి లేచాను, అప్పుడు, నా నిద్ర నాకు హాయిగా ఉన్నట్టు గమనించాను. Ver Capítuloపవిత్ర బైబిల్26 అది విన్న తరువాత నేను (యిర్మీయా) మేల్కొని చుట్టూ చూశాను. అదెంతో హాయిని గూర్చిన నిద్ర. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 అంతలో నాకు మెలకువ వచ్చి చుట్టూ చూశాను. నా నిద్ర నాకు హాయిగా ఉంది. Ver Capítulo |