న్యాయాధి 9:39 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 కాబట్టి గాలు షెకెము పౌరులను నడిపిస్తూ వెళ్లి అబీమెలెకుతో పోరాడాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939 గాలు షెకెము నాయకులను ముందుకు నడిపిస్తూ బయలుదేరి అబీమెలెకుతో యుద్ధం చేశాడు. Ver Capítuloపవిత్ర బైబిల్39 కనుక షెకెము నాయకులను అబీమెలెకుతో పోరాడుటకు గాలు తీసుకొని వెళ్లాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 కాబట్టి గాలు షెకెము పౌరులను నడిపిస్తూ వెళ్లి అబీమెలెకుతో పోరాడాడు. Ver Capítulo |