న్యాయాధి 9:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 కాబట్టి రాత్రివేళ నీవు, నీ మనుష్యులు వచ్చి పొలాల్లో దాక్కొని ఉండండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి, Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 కాబట్టి, ఈ రాత్రి నువ్వు, నీతో ఉన్న మనుషులు, లేచి పొలంలో మాటు వెయ్యండి. Ver Capítuloపవిత్ర బైబిల్32 కనుక మీరు, మీ మనుష్యులు ఈ రాత్రికి వచ్చి పట్టణం బయట పొలాల్లో దాగుకోవాలి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 కాబట్టి రాత్రివేళ నీవు, నీ మనుష్యులు వచ్చి పొలాల్లో దాక్కొని ఉండండి. Ver Capítulo |