న్యాయాధి 7:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఒకవేళ దాడి చేయడానికి నీవు భయపడితే, నీ పనివాడైన పూరాయుతో వెళ్లు, Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతోకూడ దండుకు దిగిపొమ్ము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 వెళ్ళడానికి నీకు భయమైతే నీ పనివాడు పూరాతో కలిసి ఆ శిబిరం దగ్గరికి దిగి వెళ్ళు. Ver Capítuloపవిత్ర బైబిల్10 ఒంటరిగా వెళ్లేందుకు నీవు భయపడితే, నీ సేవకుడు పూరాను నీ వెంట తీసుకుని వెళ్లు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఒకవేళ దాడి చేయడానికి నీవు భయపడితే, నీ పనివాడైన పూరాయుతో వెళ్లు, Ver Capítulo |