యాకోబు 2:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అయితే మీరు పక్షపాతం చూపిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు అపరాధులుగా నిర్ధారించబడి పాపం చేసినవారవుతారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది. Ver Capítuloపవిత్ర బైబిల్9 కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసినవాళ్ళౌతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించినవాళ్ళౌతారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అయితే మీరు పక్షపాతం చూపిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు అపరాధులుగా నిర్ధారించబడి పాపం చేసినవారవుతారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 అయితే మీరు పక్షపాతం చూపిస్తే, మీరు పాపం చేసి, ఆజ్ఞాతిక్రమం వల్ల ధర్మశాస్త్రం బట్టి అపరాధులు అవుతారు. Ver Capítulo |