యాకోబు 2:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీరు వ్యత్యాసాలు చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా? Ver Capítuloపవిత్ర బైబిల్4 మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా! దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా! Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీరు వ్యత్యాసాలు చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము4 మీరు మీ మధ్యలోనే భేదం చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా? Ver Capítulo |