యెషయా 3:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, మీ వీరులు యుద్ధంలో చనిపోతారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 మనుషులు కత్తివాత కూలి పోతారు. యుద్ధంలో నీ శూరులు పడిపోతారు. Ver Capítuloపవిత్ర బైబిల్25 ఆ సమయంలో మీ పురుషులు ఖడ్గాలతో చంపబడతారు. మీ వీరులు యుద్ధంలో చస్తారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, మీ వీరులు యుద్ధంలో చనిపోతారు. Ver Capítulo |