హెబ్రీయులకు 9:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అందుకే, మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా అమలు పరచబడలేదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఇందుచేత మొదటి నిబంధన కూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 కాబట్టి మొదటి ఒప్పందం కూడా రక్తం లేకుండా ఏర్పడలేదు. Ver Capítuloపవిత్ర బైబిల్18 ఈ కారణంగానే, మొదటి ఒడంబడిక కూడా రక్తాన్ని ఉపయోగించకుండా చెలామణి కాలేకపోయింది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అందుకే, మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా అమలు పరచబడలేదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము18 అందుకే, మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా అమలు పరచబడలేదు. Ver Capítulo |