హెబ్రీయులకు 4:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చి ఉంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడి ఉండేవాడు కాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఒక వేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక రోజు గూర్చి చెప్పేవాడు కాదు. Ver Capítuloపవిత్ర బైబిల్8 యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చి ఉంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడి ఉండేవాడు కాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము8 ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చివుంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడివుండేవాడు కాడు. Ver Capítulo |