హెబ్రీయులకు 13:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఉపకారం చేయడం, ఇతరులతో పంచుకోవడం అనే యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం. Ver Capítuloపవిత్ర బైబిల్16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఉపకారం చేయడం, ఇతరులతో పంచుకోవడం అనే యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము16 ఒకరికి ఒకరు మేలు చేసుకోవడం, ఇతరులతో పంచుకోవడం అనే త్యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైన బలి అర్పణలు. Ver Capítulo |