హెబ్రీయులకు 11:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 విశ్వాసం ద్వారానే యాకోబు తాను చనిపోయే సమయంలో యోసేపు కుమారులలో అందరిని ఆశీర్వదించి, తన చేతికర్ర మీద ఆనుకుని ఆరాధించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారులను ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతికర్ర పైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు. Ver Capítuloపవిత్ర బైబిల్21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 విశ్వాసం ద్వారానే యాకోబు తాను చనిపోయే సమయంలో యోసేపు కుమారులలో అందరిని ఆశీర్వదించి, తన చేతికర్ర మీద ఆనుకుని ఆరాధించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము21 విశ్వాసం ద్వారానే యాకోబు తాను చనిపోయేటప్పుడు యోసేపు కుమారులలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, తన చేతి కర్ర మీద ఆనుకొని ఆరాధించాడు. Ver Capítulo |