ఆదికాండము 5:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు. Ver Capítuloపవిత్ర బైబిల్27 కనుక మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించాడు. అతడు అప్పుడు మరణించాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. Ver Capítulo |