La Biblia Online

- Anuncios -




ఆదికాండము 49:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 విలుకాండ్రు అతని వేధించిరివారు బాణములను వేసి అతని హింసించిరి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు. బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు.

Ver Capítulo Copiar




ఆదికాండము 49:23

Síguenos en:

Anuncios


Anuncios