ఆదికాండము 38:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకున్నందుకు వేశ్య అనుకున్నాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పు కొనినందున వేశ్య అనుకొని Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకుని ఉండడం వలన ఆమె వేశ్య అనుకుని, Ver Capítuloపవిత్ర బైబిల్15 యూదా ఆ మార్గాన ప్రయాణం చేశాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.) Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకున్నందుకు వేశ్య అనుకున్నాడు. Ver Capítulo |