ఆదికాండము 11:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఏబెరు 34 సంవత్సరాల వయసువాడై పెలెగును కన్నాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు. Ver Capítuloపవిత్ర బైబిల్16 ఏబెరుకు 34 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు పెలెగు పుట్టాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఏబెరు 34 సంవత్సరాల వయసువాడై పెలెగును కన్నాడు. Ver Capítulo |