ఆదికాండము 11:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు. Ver Capítuloపవిత్ర బైబిల్12 అర్పక్షదు 35 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు షేలహు పుట్టాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు. Ver Capítulo |