గలతీయులకు 5:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 మనం ఆత్మ వలన జీవిస్తున్నాం కాబట్టి మనం ఆత్మతో పాటు నడుద్దాము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. Ver Capítuloపవిత్ర బైబిల్25 మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 మనం ఆత్మ వలన జీవిస్తున్నాం కాబట్టి మనం ఆత్మతో పాటు నడుద్దాము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము25 మనం ఆత్మ వలన జీవిస్తున్నాము కనుక మనం ఆత్మతో పాటు నడుద్దాము. Ver Capítulo |