నిర్గమ 9:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 అయినప్పటికీ నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు” అన్నాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అయినప్పటికీ నీకూ, నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు” అన్నాడు. Ver Capítuloపవిత్ర బైబిల్30 అయినా నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు.” Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 అయినప్పటికీ నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు” అన్నాడు. Ver Capítulo |