La Biblia Online

- Anuncios -




నిర్గమ 39:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 సన్నని నారతో తలపాగా, నార టోపీలు, పేనిన సన్నని నారతో లోదుస్తులు చేశారు.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 సన్నని నారతో టోపీలు, చొక్కాలు నేశారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

28 ఇంకా పనివాళ్లు నాణ్యమైన బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేసారు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 సన్నని నారతో తలపాగా, నార టోపీలు, పేనిన సన్నని నారతో లోదుస్తులు చేశారు.

Ver Capítulo Copiar




నిర్గమ 39:28

Síguenos en:

Anuncios


Anuncios