నిర్గమ 37:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 వారు తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 దాని మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 దాన్ని మోసే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం రేకులు తొడిగించాడు. Ver Capítuloపవిత్ర బైబిల్28 స్తంభాలను తుమ్మ కర్రతో చేసి, బంగారం తాపడం చేసాడు అతడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 వారు తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించారు. Ver Capítulo |