నిర్గమ 36:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వారు సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేశారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 దైవ నివాసమైన మందిరం కోసం తుమ్మ కర్రతో నిలువు పలకలు చేశారు. Ver Capítuloపవిత్ర బైబిల్20 తర్వాత తుమ్మ కర్రతో పనివారు పలకలు చేసారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వారు సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేశారు. Ver Capítulo |