ఎస్తేరు 4:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 కాబట్టి మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినట్లే చేశాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అటువలెనే మొర్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా జరిగించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినదంతా చేశాడు. Ver Capítuloపవిత్ర బైబిల్17 మొర్దెకై అక్కడ్నుంచి వెళ్లిపోయి, ఎస్తేరు చెయ్యమన్నట్లు చేశాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 కాబట్టి మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినట్లే చేశాడు. Ver Capítulo |