La Biblia Online

- Anuncios -




ప్రసంగి 10:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 మీ ఆలోచనలో కూడా రాజును తిట్టవద్దు, మీ పడకగదిలో కూడా ధనికులను శపించవద్దు, ఎందుకంటే ఆకాశపక్షులు, రెక్కలున్న పక్షులు మీరు చెప్పేవాటిని బయట పెట్టవచ్చు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు; ఏలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలుగలది సంగతి తెలుపును.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 నీ మనస్సులో కూడా రాజును శపించవద్దు, నీ పడక గదిలో కూడా ధనవంతులను శపించవద్దు. ఎందుకంటే ఏ పక్షి అయినా ఆ సమాచారాన్ని మోసుకుపోవచ్చు. రెక్కలున్న ఏదైనా సంగతులను తెలియజేయవచ్చు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

20 రాజును గురించి చెడుగా మాట్లాడకు. రాజును గురించి చెడ్డ ఆలోచనలు కూడా చేయకు. నీ యింట నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధనికులను గురించి చెడుగా మాట్లాడకు. ఎందుకంటావేమో, గోడలకి చెవులుంటాయి. నీవన్న మాటలన్నీ పిట్టలు చేరవేస్తాయి. వాళ్లకి చేరుతాయి.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 మీ ఆలోచనలో కూడా రాజును తిట్టవద్దు, మీ పడకగదిలో కూడా ధనికులను శపించవద్దు, ఎందుకంటే ఆకాశపక్షులు, రెక్కలున్న పక్షులు మీరు చెప్పేవాటిని బయట పెట్టవచ్చు.

Ver Capítulo Copiar




ప్రసంగి 10:20

Síguenos en:

Anuncios


Anuncios