ప్రసంగి 1:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 వంకరగా ఉన్నవాటిని సరి చేయలేము; లేనివాటిని లెక్కపెట్టలేము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 వంకరగా ఉన్నది చక్కబడదు. కనిపించనిది లెక్కలోకి రాదు. Ver Capítuloపవిత్ర బైబిల్15 (వీటిని వేటినీ మనం మార్చలేము.) వంకరగా వున్నదాన్ని అది తిన్నగా వుందని మనం చెప్పలేము. ఏదైనా ఒకటి అక్కడ లేనప్పుడు అది అక్కడ వుందని మనం చెప్పలేము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 వంకరగా ఉన్నవాటిని సరి చేయలేము; లేనివాటిని లెక్కపెట్టలేము. Ver Capítulo |