ద్వితీ 10:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 కాబట్టి మీ హృదయాలను సున్నతి చేసుకుని ఇకపై మొండిగా ఉండకండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్క రులుకాకుండుడి Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. Ver Capítuloపవిత్ర బైబిల్16 “మీరు మీ మొండి వైఖరి విడిచిపెట్టి, మీ హృదయాలను. యెహోవాకు ఇవ్వాలి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 కాబట్టి మీ హృదయాలను సున్నతి చేసుకుని ఇకపై మొండిగా ఉండకండి. Ver Capítulo |