ఆమోసు 1:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నేను గాజా ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 గాజాయొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును; Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 గాజా ప్రాకారాల మీద నేను అగ్ని పంపిస్తాను. అది వారి రాజ భవనాలను దహించి వేస్తుంది. Ver Capítuloపవిత్ర బైబిల్7 కావున గాజా ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నేను గాజా ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది. Ver Capítulo |