అపొస్తలుల 8:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 పేతురు యోహానులు తమ చేతులను వారి మీద ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. Ver Capítuloపవిత్ర బైబిల్17 వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 పేతురు యోహానులు తమ చేతులను వారి మీద ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము17 పేతురు యోహానులు తమ చేతులను వారి మీద ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొందుకొన్నారు. Ver Capítulo |