అపొస్తలుల 7:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “మన పితరులు తమ సహోదరుడైన యోసేపును అసూయతో ఈజిప్టుకు బానిసగా అమ్మివేశారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 “ఆ గోత్రకర్తలు అసూయతో యోసేపును ఐగుప్తులోకి అమ్మేశారు గాని, దేవుడతనికి తోడుగా ఉండి Ver Capítuloపవిత్ర బైబిల్9 “వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి, Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “మన పితరులు తమ సహోదరుడైన యోసేపును అసూయతో ఈజిప్టుకు బానిసగా అమ్మివేశారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 “మన పితరులు తమ సహోదరుడైన యోసేపును అసూయతో ఐగుప్తుకు బానిసగా అమ్మివేసారు. Ver Capítulo |