అపొస్తలుల 7:49 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 “ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు? అని దేవుడు అంటున్నారు నా విశ్రాంతి స్థలం ఏది? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు? నా విశ్రాంతి స్థలమేది? Ver Capítuloపవిత్ర బైబిల్49 ‘ఆకాశం నా సింహాసనం! భూమి నా పాదపీఠం! నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు? విశ్రాంతికి నాకు స్థలం ఏది? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 “ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు? అని దేవుడు అంటున్నారు నా విశ్రాంతి స్థలం ఏది? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము49 “ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి నివాసస్థలాన్ని కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? Ver Capítulo |