అపొస్తలుల 7:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఈజిప్టు దేశానికి పంపించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్క డికి మొదటి సారి పంపెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఐగుప్తులో తిండి గింజలున్నాయని యాకోబు తెలుసుకుని మన పూర్వీకులను అక్కడికి మొదటిసారి పంపాడు. Ver Capítuloపవిత్ర బైబిల్12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఈజిప్టు దేశానికి పంపించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము12 యాకోబు ఐగుప్తులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఐగుప్తు దేశానికి పంపించాడు. Ver Capítulo |