La Biblia Online

- Anuncios -




అపొస్తలుల 5:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 న్యాయసభ వారు ఈ మాటలను విని మరింత కోపం తెచ్చుకుని వారిని చంపాలని అనుకున్నారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొనివీరిని చంప నుద్దేశించగా

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 వారీమాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూశారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

33 ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 న్యాయసభ వారు ఈ మాటలను విని మరింత కోపం తెచ్చుకుని వారిని చంపాలని అనుకున్నారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

33 న్యాయసభ వారు ఈ మాటలను విని మరింత కోపం తెచ్చుకొని వారిని చంపాలని అనుకున్నారు.

Ver Capítulo Copiar




అపొస్తలుల 5:33

Síguenos en:

Anuncios


Anuncios