అపొస్తలుల 3:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వాని కుడిచేయి పట్టుకుని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి. Ver Capítuloపవిత్ర బైబిల్7 అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వాని కుడిచేయి పట్టుకుని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము7 వాని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి. Ver Capítulo |