అపొస్తలుల 28:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మేము సురకూసై పట్టణానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 సురకూసైకి వచ్చి అక్కడ మూడుదినములుంటిమి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం. Ver Capítuloపవిత్ర బైబిల్12 మేము “సురకూసై” అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మేము సురకూసై పట్టణానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము12 మేము సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాం. Ver Capítulo |