అపొస్తలుల 27:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మేము కిలికియ పంఫులియా సముద్రతీరాలను దాటి, లుకియాలోని మూర అనే పట్టణానికి చేరుకొన్నాము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 తరువాత కిలికియకు పంఫూలియకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియ పట్టణమైన మురకు చేరాం. Ver Capítuloపవిత్ర బైబిల్5 కిలికియ, పంఫూలియల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ “లుకియ” ప్రాంతంలో ఉన్న “మూర” అనే పట్టణాన్ని చేరుకున్నాము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మేము కిలికియ పంఫులియా సముద్రతీరాలను దాటి, లుకియాలోని మూర అనే పట్టణానికి చేరుకొన్నాము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము5 మేము కిలికియ పంఫులియా సముద్రతీరాలను దాటి, లుకియాలోని ముర పట్టణానికి చేరుకొన్నాం. Ver Capítulo |