అపొస్తలుల 27:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేశారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు. Ver Capítuloపవిత్ర బైబిల్19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేశారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము19 మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేసారు. Ver Capítulo |