అపొస్తలుల 26:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “నజరేయుడైన యేసు నామాన్ని వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నజరేయుడైన యేసు అనే పేరుకి విరోధంగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకొన్నాను. Ver Capítuloపవిత్ర బైబిల్9 “ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం నా కర్తవ్యంగా భావించాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “నజరేయుడైన యేసు నామాన్ని వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 “నజరేయుడైన యేసు నామంను వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను. Ver Capítulo |