అపొస్తలుల 26:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 దేవుడు చనిపోయిన వానిని సజీవంగా లేపడం నమ్మశక్యంగా లేదని మీరు ఎందుకు భావిస్తున్నారు? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 దేవుడు మృతులను లేపుతాడన్న సంగతి నమ్మశక్యం కానిదని మీరెందుకు భావిస్తున్నారు? Ver Capítuloపవిత్ర బైబిల్8 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 దేవుడు చనిపోయిన వానిని సజీవంగా లేపడం నమ్మశక్యంగా లేదని మీరు ఎందుకు భావిస్తున్నారు? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము8 దేవుడు చనిపోయిన వానిని సజీవంగా లేపడం నమ్మశక్యంగా లేదని మీరు ఎందుకు భావిస్తున్నారు? Ver Capítulo |