అపొస్తలుల 24:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 వారు నాపై చేసిన ఫిర్యాదు నిజమని వారే నిరూపించలేరు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచలేరు. Ver Capítuloపవిత్ర బైబిల్13 వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 వారు నాపై చేసిన ఫిర్యాదు నిజమని వారే నిరూపించలేరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము13 వారు నాపై చేసిన ఫిర్యాదు నిజమని వారే నిరూపించలేరు. Ver Capítulo |