అపొస్తలుల 23:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 ఆ అధిపతి ఆ ఉత్తరం చదివి, అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడు అని అడిగాడు. అతడు కిలికియకు చెందినవాడని తెలుసుకొని, Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 –నీమీద నేరము మోపువారు కూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి, Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 గవర్నర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏ ప్రాంతపు వాడని అడిగాడు. కిలికియకు చెందినవాడని తెలుసుకుని, Ver Capítuloపవిత్ర బైబిల్34 రాష్ట్రాధిపతి ఆ ఉత్తరాన్ని చదివి, “నీవు ఏ ప్రాంతం వాడవు?” అని పౌలును అడిగాడు. అతడు కిలికియ వాడని తెలుసుకొని, Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 ఆ అధిపతి ఆ ఉత్తరం చదివి, అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడు అని అడిగాడు. అతడు కిలికియకు చెందినవాడని తెలుసుకొని, Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము34 ఆ అధిపతి ఆ ఉత్తరం చదివి, అతడు ఏ ప్రాంతానికి చెందినవాడు అని అడిగాడు. అతడు కిలికియకు చెందినవాడని తెలుసుకొని, Ver Capítulo |