అపొస్తలుల 2:44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. Ver Capítuloపవిత్ర బైబిల్44 భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనేవాళ్ళు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము44 విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. Ver Capítulo |